Why Adipurush team is allocating a seat for Lord Hanuman in theatres #telugu #shortsfeed #shorts

Votre vidéo commence dans 10
Passer (5)
Formation gratuite en FR pour les membres inscrits sur les sites de vidéos

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
70 Vues
ఆదిపురుష్ సినిమా ఆడే థియేటర్లో హనుమంతుడికి సీట్ వదలటం ఏంటిరా కామెడీ కాకపోతే అని కొంతమంది రెచ్చిపోతున్నారు..

నిజానికి త్రేతా యుగంలో రాముడు, తన అవతారం చాలించి వైకుంఠానికి పయనమైనప్పుడు, హనుమంతుడితో… నీవు ఈ భూమిపై రామ నామం వున్నంతవరకూ చిరంజీవిగా వర్ధిల్లుతావని వరం ఇవ్వటంతో, ఏ గ్రంధాలలో కూడా హనుమంతుడి మరణం గురించి లేదు.

అందుకే శ్రీరామ నవమి రోజున, కచ్చితంగా హనుమంతుడు వస్తాడని అంటారు. దానికి ఎన్నో ఉదాహరణలు కూడా వున్నాయి. అలాగే ఈ సినిమా థియేటర్లో కూడా హనుమంతుడి కోసం ఒక సీట్ కేటాయిస్తే తప్పేముంది. మీకు నమ్మకం లేకపోవటం మీ వ్యక్తిగతం, కానీ ఇతరుల నమ్మకాల్ని ఎగతాళి చేయటం అనేది కచ్చితంగా మీ సన్నాసితం..

ఎవరి నమ్మకాలు వారివి మావా.. ఇష్టముంటే గౌరవించండి, లేదంటే ignore చేయండి.. జై శ్రీరామ్ ????

#shortsfeed #telugu #shorts #shortsvideo #shortvideo #short #cinematic #movie #movies #telugucinema #telugucinemanews #cinemanews #latesttelugumovie #latesttelugunews #telugunews #prabhas #adipurush #adipurushteaser #adipurushtrailer #prabhasfans #adipurushreaction #youtubeshorts #youtube #tollywood #tollywoodupdates #tollywoodnews
Catégories
Theatres
Mots-clés
adipurush trailer, adipurush teaser, adipurush songs

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.