చిత్రకారులకు ఉండే అభిరుచే వేరు. తమ మదిలో మెదిలే ఆలోచనలు.. హావా భావాలకు చిత్ర రూపాన్ని ఇచ్చి అందర్నీ ఆకట్టుకుంటారు .ఇదే కోవకు చెందిన ఓ యువ కళాకారుడు వికారాబాద్ జిల్లాలో తమ చిత్రకళలతో ప్రజల మన్ననలు పొందుతున్నాడు.
- Catégories
- Divers News Artistes
Commentaires