రాఘవ లారెన్స్.. పెద్దగా పరిచయం అవసరంలేని పేరు. నటుడిగా, కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నిర్మాతగా దక్షిణాది సినిమా ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరించారు. కానీ కొన్నాళ్లుగా లారెన్స్ సినిమాల్లో అంతగా కనిపించడం లేదు. హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా సహాయ కార్యక్రమాలు చేస్తూ ఎందరినో ఆదుకుంటున్న మనసున్న మనిషిగానూ లారెన్స్ గుర్తింపు పొందాడు. సొంతంగా ఆశ్రమాలు కట్టి, ఎందరో అనాథలు,వృద్ధులు,పేదలకు నీడనిచ్చారు. ఎందరో అనాథలకు అన్నగా నిలిచి, వారికి చదువు చెప్పించి, ప్రయోజకులను చేసిన ఘనతా లారెన్స్‌కు ఉంది. అయితే మాస్.. సినిమా టైంలో రవి రాథోడ్ అనే.. ఓ చైల్డ్ ఆర్టిస్టును దత్తత తీసుకుని లారెన్స్ చదివించాడు. అయితే, అతడి పరిస్థితి తారుమారు కావటంతో.. మళ్లీ తన దగ్గరకు వచ్చేయమని లారెన్స్ కబురంపాడు.
చైల్డ్ ఆర్టిస్ట్ దుస్థితి చూసి...నా దగ్గరికి రారా.. అంటూ మెసేజ్! || Raghava Lawrence Emotional Post About Vikramarkudu Movie Child Artist Ravi Rathod - TV9
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaARkBWBFLgLrGrDcX3N
► Follow us on X : https://twitter.com/Tv9Telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#raghavalawrence #tv9entertainment #tv9
Credits : Sateesh Chandra

- Catégories
- Divers News Artistes
- Mots-clés
- TV9, TV9 Entertainment, TV9 ET
Commentaires