KORUKUNNARORAYYA NEW FOLK SONG 2024 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MAMIDIMOUNIKAMUSIC

Votre vidéo commence dans 10
Passer (5)
Formation gratuite en FR pour les membres inscrits sur les sites de vidéos

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by
21 Vues
KORUKUNNARORAYYA NEW FOLK LOVE FAILURE SONG 2024 #MAMIDIMOUNIKA #SVMALLIKTEJA #MAMIDIMOUNIKAMUSIC

contact :
--------------
8790184900 9542803899


follow us on :
-------------------
https://www.instagram.com/mamidi_mounika_official?igsh=am5jejNicHkybmFl

https://www.instagram.com/mv_music_and_movies_official?igsh=anIwZ3d0eHJrcGxs


song credits :
----------------------

Lyrics - Singer - Direction : Mamidi Mounika

Music : Sv Mallikteja

Music Programming Rhythms - Final Mix - Mastering : Mahendhar Sriramula

Flute : Pramodh

Dop - Editing - Di : Arun Koluguri

Drone : Mojesh

Poster Designer : Rana

Makeup - Hair Style : Navya , Anusha

Art Department :
Kasarla bheemanna , Maidham Mahesh , Dhamu

Post Production : MV MUSIC Studio's


SONG LYRICS :
----------------------

పల్లవి :
--------
కోరుకున్నరోరయ్యా నిన్ను
కొండంత బలగం నిడిసి
కొలుసుకున్నరోరయ్యా నిన్ను
నన్నే నేను మరిసి
చేరుకున్నరోరయ్య చేతిలో
చెయ్యేసి ఒట్టే వెడితే
తేరుకుంటలేనురయ్యో
నీ తెగదెంపు మాటలు తెలిసి
ఎన్ని తెలిసినా అన్ని మరిసినా
నీ తోడునే నే కోరుకున్నా...
ఎంత అరిసినా అంతా మురిసినా
నావోడే గదాని నవ్వి ఓర్సుకున్నా ఇడిసి పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసిపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా.... తెలిపి పోతున్నవా ప్రేమను - తెంపి పోతున్నావా తడిసి పోతున్నారా దుఃఖంలో - కుమిలిపోతున్నారా

చరణం :
---------
ఎందరున్నా గాని పిల్ల నాకు
ఏదో లోటు ఉందనంటే
కొందరున్నరని మరిసీ
కొంత సోటూ నే కోరుకుంటి
అందరున్నరాని తెలిసి
అందరికంటే ముందే వస్తే
నలుగురున్నరని మురిసి
నన్నిట్ల నవ్వుల పాలు జేస్తే...
తట్టుకుంటానా తప్పుకుంటానా
ఒప్పుకోనన్న ఒప్పుకోరా
ఇడిసి ఉంటానా మరిసిపోతనా
మనసు వడ్డ పిల్లనడుగుతున్నారా
ఇడిసి పోతున్నవా నన్ను - ఇడనాడి పోతున్నవా మరిసిపోతున్నవా మాటలు - మన్నుల కలిపినవా మరిసిపోతున్నవా మనసును - మంటల కలిపినవా ఓదార్చుతవానుకుంటే నన్ను - ఒంటరి చేస్తున్నావా

చరణం :
----------
కాలిమెట్టేవై వస్తే
కండ్లకు అద్దూకుందూనేమో
పసుపు తాడువై వస్తే
పసిపాపోలే చూసుకుందేమో
పసుపు కుంకుమై వస్తే
పది కాలాలు ఏలుకుందునో
మల్లెపువ్వు వై వస్తే
మనసుతో మందలించి కూసుందునో
రామచిలుకవు రాణి మొలుకవు
అని ఎన్నో ఊసులు చెప్పినా
రోజు మరువలే రోకు ఇడువలే
నిమిషమైనా గూడా నీ ధ్యాస ఇడువలే ఎల్లిపోతున్నావా నాతో - ఎడవాసి పోతున్నావా ఏదీ గురుతులేదా కలిసున్న - కాలం యాది లేదా మర్రి సూడ రాదా నీ - మనసును ఇచ్చి పోరా మందాలిచ్చిపోరా మనసుకు - మందూ పెట్టుకోరా
నీకు సీత దేవి లెక్క రానా లేక
రాధమ్మనై ఉండిపోనా
పార్వతమ్మనై రానా తలపులో
శివ గంగనై జారిపోనా
నీ తలపులోకి జారిపోనా
Catégories
Musiques
Mots-clés
korukunnarorayya new folk song, korukunnarorayya love failure song, korukunnarorayya song

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.