Highest Ganesh Idol @ Nizambad | Made by Kolkata Artists | రాష్ట్రంలోనే ఎత్తైన మట్టి గణపతి

Votre vidéo commence dans 20
Passer (5)
igraal cash back

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
25 Vues
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా నిజామాబాద్ లో ప్రతిష్టించే గణేశ్ విగ్రహం ఏటా ప్రత్యేకతను చాటుకుంటోంది. పదేళ్లుగా గణేశ్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండగా... ఈ సారి రాష్ట్రంలోనే ఎత్తైన మట్టి గణపతిగా పేరొందింది. కోల్ కతాకు చెందిన కళాకారులు నెల రోజులు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఏటా 2 అడుగుల మేర పెంచుతూ వస్తుండగా... ప్రస్తుతం 54 అడుగుల ఎత్తుతో ప్రతిష్టించిన నిజామాబాద్ లోని భారీ మట్టి గణపతి విగ్రహ విశిష్టతకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అందిస్తారు.. #etvtelangana
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Visit our Official Website: http://www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - https://goo.gl/tEHPs7
☛ Subscribe to our YouTube Channel : https://bit.ly/2UUIh3B
☛ Like us : https://www.facebook.com/ETVTelangana
☛ Follow us : https://twitter.com/etvtelangana
☛ Follow us : https://www.instagram.com/etvtelangana
☛ Etv Win Website : https://www.etvwin.com/
-------------------------------------------------------------------------------------------------------
Catégories
Divers News Artistes

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.