Artist narrates the Harikatha | Telugu News | Visakhapatnam | #local18

Votre vidéo commence dans 10
Passer (5)
Formation gratuite en FR pour les membres inscrits sur les sites de vidéos

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
34 Vues
ఒకప్పుడు ఓ ఎంతో ఆదరణ వున్న పలు రకాల జానపద కళారూపాలు.. ప్రస్తుతం మసకబారుతున్నాయి. ఈ కళనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కళాకారుల పరిస్థితి దుర్భరమవుతోంది. ఎన్నో ఏళ్లుగా ఈ కళనే నమ్ముకొని బతుకులీడుస్తున్న కళాకారులు ఆదరణ కరువవుతోంది. బుర్రకథలు, నాటకాలు , హరికధ వంటి కథన ఎన్నో కథలను చెప్పే కళాకారులుకు విశాఖ కళాభారతి వేదిక అయ్యింది. ఇక్కడ సంవత్సరం అంతా ఎన్నో కళారూపాలు ప్రదర్శించబడతాయి. దీనిలో భాగంగానే హరికథలు ఉత్సవాలు జరుపుతున్నాము. ఈ వేడుకలో గత 25 ఏళ్లుగా హరికథలు చెబుతున్నటువంటి వేదవతి భాగవతా వాణి ప్రదర్శనలు చేస్తున్నారు. నాటికి నేటికి కొంతవరకు ఆదరణ కరువైందని అంటున్నారు.
#TeluguNews #harikatha #artists #folkart #visakhapatnam #andhrapradesh
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu

Follow us:
Subscribe: https://www.youtube.com/@News18Telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBicceHLHQaaV6fWs2N
Facebook: https://www.facebook.com/News18Telugu/
Twitter: https://twitter.com/News18Telugu
Instagram: https://www.instagram.com/news18telugu/
News18 Mobile App - https://onelink.to/desc-youtube
Catégories
Divers News Artistes
Mots-clés
today news, latest news in telugu, breaking news

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.