ధర్మవరం నేతన్న అద్భుతం.. కోటి శ్రీరామ నామాలతో..| Special Story On Handloom Artist | Dharmavarm| RTV

Votre vidéo commence dans 20
Passer (5)
un business qui rapporte gros

Merci ! Partagez avec vos amis !

Vous avez aimé cette vidéo, merci de votre vote !

Ajoutées by admin
15 Vues
ధర్మవరం నేతన్న అద్భుతం.. కోటి శ్రీరామ నామాలతో..| Special Story On Handloom Artist | Dharmavarm| RTV
#rtvananthapur #rtvnews #apnews #apnews #handloom #handloomsarees

పట్టు చీరలకు ధర్మవరం ఫేమస్ అయితే ధర్మారంలోని చేనేత కార్మికుడు వినూత్నంగా ఆలోచన చేస్తూ నేత మగ్గం పై అద్భుతాలను ఆవిష్కరిస్తున్నాడు అందుకుగాను ఎన్నో అవార్డులను రివార్డులను సైతం అందుకున్న ధర్మవరం చేనేత కార్మికుడు నిరంతరం మగ్గంపై కొత్త వాటిని నేయడానికి సిద్ధంగానే ఉంటారని చెబుతున్నారు వస్త్రాలపై అనేక రకాల దేవుళ్లను వినూత్నంగా ఆవిష్కరించి అద్భుతలను చేశారు ప్రస్తుతం అయోధ్య సీతమ్మకు బహుకరించాలని ఉద్దేశంతో ఒక వస్త్రంపై శ్రీరామ అనే నామాన్ని కోటి సార్లు మగ్గంతో నేసి అలాగే 3d చీరలు ఇక అనేక రకాల రాజకీయ నాయకుల కు సంబంధించిన అంశాలను ఇలా అనేక రకాలుగా చేనేత మగ్గంతో చేసే విన్యాసాలు జిల్లాలోనే కాకుండా అనేక ప్రాంతాలలో సైతం ఇతని పని తీరుకు ఆశ్చర్యపోయేవారు చాలామంది ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో మన సంస్కృతి సాంప్రదాయాలను రాబోయే తరానికి కూడా తెలియచెప్పే విధంగా నా ఆవిష్కరణలు ఉంటాయని ఇది సమయం డబ్బు అధికంగా ఖర్చు అయ్యే అంశమే అయినప్పటికీ గుర్తింపుతో పాటు చాలామందికి ఒక మెసేజ్ కూడా ఇవ్వగలమని ఆనందంగా చెబుతున్నారు చేనేత కార్మికుడు
►For More News Updates, Visit : https://www.rtvlive.com
►Download Our Android APP : https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv
► Download Our IOS App : https://appstoreconnect.apple.com/apps/6466401505/appstore

About Channel:
RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
-----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Please visit our Social Media pages for regular updates:

Like Us On Facebook: https://www.facebook.com/RTVTeluguNews/
Follow Us On Instagram: https://www.instagram.com/rtvnewsnetwork/
Follow Us On Twitter: https://twitter.com/RTVnewsnetwork
Catégories
Divers News Artistes
Mots-clés
Special Story On Handloom Artist, special story on handloom artist in telugu, special story on handloom

Ajouter un commentaire

Commentaires

Soyez le premier à commenter cette vidéo.